వాసన పోయి తిరిగొచ్చింది.. కానీ..

    0
    227

    పారోస్మియా. ఈ పేరు విన్నారా.. కొవిడ్ బాధితులను ఎక్కువగా ఇబ్బంది పెడుతున్న వ్యాధి ఇది. సహజంగా కొవిడ్ సోకిన తర్వాత బాధితులు వాసన పీల్చే గుణాన్ని కోల్పోతారు. వైరస్ లోడ్ తగ్గిన తర్వాత వాసన తిరిగి వస్తుంది. కానీ పారోస్మియా సోకినవారికి మాత్రం ఇది రివర్స్ లో ఉంటుంది. వాసన తిరిగి వచ్చిన తర్వతా సువాసన దుర్వాసన గానూ, దుర్వాసన సుగంధ పరిమళం గానూ ఉంటుంది.
    ఈ వ్యాధి ఇప్పుడు ఎక్కువగా వ్యాపిస్తోంది.

    ప్రస్తుతం విదేశాల్లో పారోస్మియా బాధితులు ఎక్కువగా ఉన్నట్టు తెలుస్తోంది. మొదటి సారిగా కేల్ ఫ్లియర్ అనే మహిళలో ఈ వ్యాధి లక్షణాలను గుర్తించారు. ఈనె 7 నెలలుగా ఈ వ్యాధితో బాధపడుతోంది. మంచి వాసన దుర్గంధంగా ఈమెకు తోస్తుంది. పర్ఫ్యూమ్ కొడితే వాంతి చేసుకునే స్టేజ్ కి వెళ్లింది. కుళాయి నీళ్ల వాసనను కూడా భరించలేకపోతోంది. భర్త వాసన కూడా పడటంలేదు.

    గతేడాది మార్చిలో కరోనా వచ్చినప్పుడు ఆమె వాసన, రుచిని కోల్పోయింది. జూన్ లో మళ్లీ వాసన చూసే సామర్థ్యం, రుచి చూసే సామర్థ్యం వచ్చింది. అయితే అది రివర్స్ అయింది. మంచి వాసన చెడ్డవాసనగా, మంచి రుచి చెడ్డ రుచిగా వచ్చేసింది. బ్రెడ్, చీజ్ వాసన మాత్రమే భరించగలుగుతోంది.

    953961844<br >do it yourself medium length hair millennials

    ఇవీ చదవండి..

    మాజీ సిఎం భార్య చెల్లెలు, ఫుట్ పాత్ పై యాచన.

    25 సార్లు లేచిపోయింది.. అయినా క్షమించిన భర్త .

    తాతలని అనుకోవద్దు.. మేమూ మన్మదులమే..

    పెళ్లైన తర్వాత హాట్ హాట్ గా తయారైన కాజల్ అగర్వాల్