కృత్రిమ సంతానంపై కరోనా కాటు…

    0
    6067

    ప్రపంచంలో కరోనా మహమ్మారి మహిళల్లో సంతానోత్ప్పత్తిపై తీవ్ర ప్రభావం చూపింది.. పిల్లలను లేనివారు , సహజంగా ఐవిఎఫ్ పద్దతిలో బిడ్డలను కంటారు.. కరోనా కారణంగా చాలా స్పెర్మ్ బ్యాంకులు మూతపడ్డాయి.. వీర్యదానం చేసే చేసే మగవారు కరోనా కారణంగా ముందుకు రావడంలేదు.. దీనికి తోడు కరోనా కారణంగా స్పెర్మ్ సేకరణకూడా పూర్తిగా మందగించింది. దీంతో ప్రపంచ వ్యాప్తంగా వీర్య సేకరణ నిలిచిపోయి , ఐవిఎఫ్ ద్వారా తల్లులు కావాలనుకున్న వారు వేచిచూడక తప్పని పరిస్థితి నెలకొనింది. యెన్ హెచ్ ఎస్ అంచనాల ప్రకారం ప్రపంచంలో సగటున ఇప్పుడు వీర్య దానం కోసం ఎనిమిది నుంచి 12 నెలలు వెయిట్ చెయ్యాల్సిన పరిస్థితి ఉంది.. మహిళల అండోత్పత్తి కణాల విషయంలోనూ ఇదే పరిస్థితి నెలకొనింది.. కరోనా కారణంగా ల్యాబ్ , హాస్పిటల్స్ కు పోయేందుకు వీర్య దానం , అండ కణాల దానం చేసేందుకు భయం వల్ల కూడా ఈ పరిస్థితి నెలకొనింది..

    ఇవీ చదవండి..

    లా చదివిన ఆమె.. లారీ డ్రైవర్ ఎందుకయింది..?

    వుహాన్ ప్రయోగశాలలో రహస్య గదిలో గబ్బిలాలు.

    అందాల రాసి రాశీఖ‌న్నా ఓ సైకో అట‌..

    కొత్త కోడలుకి .అత్తగారింటి నోట్ల కట్టలతో స్వాగతం.మెట్టుమెట్టుకి ఒక నోట్ల కట్ట .. చూడండి. తమాషా..