రోబోట్లుకాదు.లేడీస్ ని అలాచూసి వదిలేందుకు.?

  0
  574

  మహిళలు వళ్ళంతా కనపడేవిధంగా వేసుకునే డ్రస్సులవల్లనే అత్యాచారాలు జరుగుతున్నాయని పాకిస్తాన్ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ వ్యాఖ్యలపై దుమారం చెలరేగింది. మహిళలు కురచ దుస్తులు వేసుకుని కనపడితే , మగవాళ్లకు అలాంటి ఆలోచనలు రాకుండా ఎలాఉంటాయి..? వాళ్ళేమైనా రోబోట్ లా .. అని ప్రశ్నించారు. ఇప్పుడు మనం చూసేది సాంస్కృతిక సామ్రాజ్యవాదమని అన్నారు. ఇది అన్నిచోట్లా ఉంది.. మనం అంగీకరించాల్సిందే అన్నారు. ఈ వ్యాఖ్యలతో మేధావి వర్గాలలో తీవ్ర నిరసన వ్యక్తమైంది. అతడు మహిళా ద్వేషి అని తిట్టిపోశారు. మహిళలు వళ్ళు కనపడే డ్రెస్సులు చూసి , సహజంగానే మగాళ్లు ఉద్రేకానికి లోనవుతారని , వాళ్ళేమీ రోబోట్లు కాదుకదా అనడం క్షమించరాని నేరమని రీమా ఒమర్ అన్నారు. ఆమె అంతర్జాతీయ న్యాయ కమీషన్ లో జడ్జి గా ఉన్నారు.

  ఇవీ చదవండి..

  లా చదివిన ఆమె.. లారీ డ్రైవర్ ఎందుకయింది..?

  వుహాన్ ప్రయోగశాలలో రహస్య గదిలో గబ్బిలాలు.

  అందాల రాసి రాశీఖ‌న్నా ఓ సైకో అట‌..

  కొత్త కోడలుకి .అత్తగారింటి నోట్ల కట్టలతో స్వాగతం.మెట్టుమెట్టుకి ఒక నోట్ల కట్ట .. చూడండి. తమాషా..