ఈ వీడియో లేడీస్ చూడొద్దు, చూస్తే మగాళ్లకే డేంజర్.

  0
  407

  భార్యాభ‌ర్త‌లు గొడ‌వ ప‌డితే… ఆ గొడ‌వ‌లో భార్య స‌హ‌నం కోల్పోతే… ఆ భార్య ఏం చేస్తుంది ? అట్ల‌కాడ‌, చ‌పాతీ క‌ర్ర‌తో వాయించ‌డం స‌హ‌జం. ఇలా ఎన్నో ఘ‌ట‌న‌లు కూడా చూశాం. కానీ ఇలాంటి వింత ఆట ఒక‌టి ఉంది. అయితే ఇది భార్యాభ‌ర్త‌ల మ‌ధ్య జ‌రిగే ఆట కాదు. ఇద్ద‌రు మ‌గ‌వాళ్ళ మ‌ధ్య జ‌రిగేది. దీన్ని ‘పాన్ స్లాపింగ్’ కంటెస్ట్ అంటారు.

  దోశ‌లు వేసుకునే పెనంతో కొట్టుకునే ఆట‌. ఇద్ద‌రు వ్య‌క్తులు ఒక బ‌ల్ల‌పై కూర్చుని.. త‌ల‌కు ఐర‌న్ మెంట‌ల్ హెల్మెట్స్ పెట్టుకుని… పెనంతో త‌ల‌కి కొట్ట‌డం. ఇలా ఒక‌రికొక‌రు కొట్టుకోవాల‌న్న‌మాట‌. ఇలా కొట్టుకునే స‌మ‌యంలో ఎవ‌రి బ‌ల్ల‌పై నుంచి కింద ప‌డితే వారు ఓడిన‌ట్లు. బ‌ల్ల‌పై కూర్చున్న వ్య‌క్తి గెలిచిన‌ట్లు. ప్ర‌స్తుతం ఈ ఆట‌కు సంబంధించిన ఓ వీడియో సోష‌ల్ మీడియాలో సునామీలా ట్రెండ్ అవుతోంది. మీరూ ఓ లుక్కేయండి.

   

  ఇవి కూడా చదవండి..

  మె పిలిచింది. ఉన్నవన్నీ వలిచేసింది.చివరకు.?

  రాజమండ్రి కేటుగాడు.వలవేస్తే చిక్కాల్సిందే..

  మొక్కుతీర్చడంలో వీళ్లభక్తి చూసి ఏడుకొండలవాడే ఆలోచనలో పడిఉంటాడు..

  సిగ్గువిడిచిన తారలలో ఉర్ఫీజవేద్ ఒకటి.. ఇప్పుడిది లేటెస్ట్ రోడ్ షో.. చూసేయండి.