గుర్రం, ఆడి కారు, వద్దన్నాడు చివరికిలా ..

  0
  527

  పెళ్లిళ్ల ట్రెండ్ మారింది.. పెళ్లికూతుళ్ళు సిగ్గుతో తలదించుకోవడం , పెళ్లిమండపానికి హంస నడకలతో రావడం .. ఇవన్నీ పాత చింతకాయ పచ్చళ్ళే.. డాన్సులు , బైక్ రైడింగులు , కోతి గెంతులతో , కూలింగ్ గ్లాసెస్ తో పెళ్లిలో కనిపించడం ఇప్పుడో ఫ్యాషన్.. పెళ్లికూతుళ్ళు ట్రెండ్ లో , చాలా మంది పెళ్లికొడుకులు వెనకపడిపోయారు..

  అయితే ఇప్పుడిప్పుడే పెళ్లికొడులు కూడా , పెళ్లికూతుళ్ళతో సమానంగా కొత్త ట్రెండ్ తెస్తున్నారు.. ఇదిగో ఈ పెళ్ళికొడుకుని చూడండి.. ప్రొక్లెయిన్ తొట్టిలో కూర్చుని పెళ్ళికొచ్చేసాడు. ఊరేగింపునకు , గుర్రం తెస్తే ఎక్కలేదు.. ఆడి కారు పెడితే రానన్నాడు.. చివరకు తనకోరిక మెల్లగా బయటపెట్టాడు.

  ప్రొక్లెయిన్ తొట్టిలో కూర్చుని పెళ్లికొడుకుగా రావాలని ఉందని చెప్పడంతో పెళ్లికూతురు తండ్రి , అప్పటికప్పుడు ప్రొక్లెయిన్ అద్దెకు తెప్పించి , కాబోయే అల్లుడిని ఇలా పెళ్లిమండపానికి తీసుకొచ్చాడు..మధ్యప్రదేశ్ లోని బేతుల్ జిల్లా జల్లార్ లో జరిగిందీ వింత ఊరేగింపు..
  వీడియో చూడండి..

   

  ఇవి కూడా చదవండి..

  మె పిలిచింది. ఉన్నవన్నీ వలిచేసింది.చివరకు.?

  రాజమండ్రి కేటుగాడు.వలవేస్తే చిక్కాల్సిందే..

  మొక్కుతీర్చడంలో వీళ్లభక్తి చూసి ఏడుకొండలవాడే ఆలోచనలో పడిఉంటాడు..

  సిగ్గువిడిచిన తారలలో ఉర్ఫీజవేద్ ఒకటి.. ఇప్పుడిది లేటెస్ట్ రోడ్ షో.. చూసేయండి.