తాలిబన్ పెత్తనం మాకొద్దు.. ఆఫ్గనిస్తాన్ లో ఓకే .. ఇదీ పాకిస్తాన్ లో ఓ అమ్మాయి అభిప్రాయం.. ఒక ఇంటర్వ్యూలో . ఆఫ్గనిస్తాన్ లో తాలిబన్ పాలనను సమర్దిస్తున్నానని చెప్పింది. అలాగైతే పాకిస్తాన్లో కూడా తాలిబన్లను ఒప్పుకుంటారా అంటే , నో ..అని టక్కున సమాధానం చెప్పేసింది.. ఇప్పుడీ వీడియో ప్రపంచంలో వైరల్ అవుతుంది..