తాలిబన్లు మంచివాళ్ళు.. పాక్ క్రికెటర్ అఫ్రీది.

  0
  224

  పాకిస్తాన్ మాజీ క్రికెటర్ షాహిద్ అఫ్రీది , తాలిబన్ లను పొగడ్తలతో ముంచెత్తారు. తాలిబన్లు ఇప్పుడు , మారిన మనుషులని అన్నారు. తాలిబన్లతో ఆఫ్గనిస్తాన్ ఇక బాగుంటుందని కూడా చెప్పారు. మహిళలు చదువుకోవచ్చునని , ఉద్యోగాలు చేసుకోవచ్చునని చెబుతున్నారని , వాళ్లకు క్రికెట్ అంటే కూడా ఇష్టమని అన్నారు, క్రికెట్ తో సహా ఇతర క్రీడలకు కూడా తమకు అభ్యంతరం లేదని చెప్పారని అన్నారు. తాలిబన్లు పాజిటివ్ మైండ్ తో , పరిపాలనలోకి రావడం , ఆహ్వానించదగిన పరిణామమని చెప్పారు. పాకిస్తాన్ అధ్యక్షుడు ఇమ్రాన్ ఖాన్ కూడా పలు సందర్భాలలో తాలిబాన్లు , అధికారం చేపట్టడాన్ని సమర్ధించారు..

  ఇవీ చదవండి..

  రేపిస్టులను పట్టడంలో ఆ కుక్క దిట్ట..

  ఇద్దరమ్మాయిల సహజీవనానికి అనుమతిఇస్తూ..

  తాతలని అనుకోవద్దు.. మేమూ మన్మదులమే..

  పెళ్లైన తర్వాత హాట్ హాట్ గా తయారైన కాజల్ అగర్వాల్