తుక్కు ,తుక్కు , ఇది ఆడి కారేనా..? ఎంత ఘోరం..?

  0
  4987

  లాంగ్ డ్రైవ్ లు , నైట్ అవుట్ పేర్లతో , ఖరీదైన కార్లలో స్పీడ్ గ షికారు చేస్తే , జీవితం ఇలాగే ఉంటుంది. బెంగుళూరులో తెల్లవారుజామున జరిగిన ఆడి కారు ప్రమాదం జరిగిన తీరాచూస్తే బయంవేయక మానదు..

  ప్రమాదం తర్వాత ఫొటోలు చూస్తే అసలు ఇది కారేనా ..? అన్న అనుమానంరాక మానదు. బెంగుళూరులోని కోరమంగళం సమీపంలో రాత్రి రెండున్నర గంటల సమయంలో జరిగిన ప్రమాదంలో ఏడుగురు చనిపోయారు.

  మృతుల్లో తమిళనాడు డీఎంకే ఎమ్మెల్యే కొడుకు , కోడలు కూడా ఉన్నారు. చనిపోయిన వారంతా 20 నుంచి 30 ఏళ్ళ వయసులోపువారే..

  మృతుల్లో ముగ్గురు మహిళలు ఉన్నారు. ఎవరూ సీట్ బెల్ట్ కూడా పెట్టుకోలేదు. ఆడి కారు , మితిమీరిన వేగంతో కరెంట్ స్తంభాన్ని ఢీకొనడంతో ఈ ఘోరం జరిగింది..

  ఇవీ చదవండి..

  రేపిస్టులను పట్టడంలో ఆ కుక్క దిట్ట..

  ఇద్దరమ్మాయిల సహజీవనానికి అనుమతిఇస్తూ..

  తాతలని అనుకోవద్దు.. మేమూ మన్మదులమే..

  పెళ్లైన తర్వాత హాట్ హాట్ గా తయారైన కాజల్ అగర్వాల్