అదే ఈ పాత్ర మహత్యం , ఎవరూ విప్పలేని చిదంబర రహస్యం..

  0
  280

  ఈ పాత్ర మహాత్యమేమిటో ఇప్పటివరకు ఎవరూ చెప్పలేదు.. దీనిలో మన పూర్వీకుల అద్భుత సాంకేతిక నైపుణ్యం ఇంతవరకు నేటి మేధావులు కూడా వివరించలేకున్నారు.. ఈ అష్టధాతు పాత్ర గొప్పదనమే అది.. వాసుదేవుడు , బాల కృష్ణుడిని తీసుకొని సముద్రం దాటి వస్తున్నప్పుడు , కృష్ణుడు పాదాలవరకు సముద్రం నీళ్లు ఉప్పొంగినా , పాదాలు తాకినవెంటనే ప్రవాహం తగ్గిపోయేదని పురాణాల ప్రాశస్త్యం.. ఇప్పుడీ అష్ట ధాతు పాత్రలోకూడా , కృష్ణుడు బొమ్మ పాదాలను తాకే వరకు నీళ్లు పొయ్యవచ్చు .. తర్వాత నీటి అంచు కృష్ణుడి పాదాలను తాకిన వెంటనే , నీళ్లు కిందనుంచి పూర్తిగా పోతాయి.. చూడండి.. అదే ఈ పాత్ర మహత్యం .. ఎవరూ విప్పలేని చిదంబర రహస్యం..

  ఇవీ చదవండి..

  రేపిస్టులను పట్టడంలో ఆ కుక్క దిట్ట..

  ఇద్దరమ్మాయిల సహజీవనానికి అనుమతిఇస్తూ..

  తాతలని అనుకోవద్దు.. మేమూ మన్మదులమే..

  పెళ్లైన తర్వాత హాట్ హాట్ గా తయారైన కాజల్ అగర్వాల్