టోక్యో ఒలింపిక్స్ లో జంబలకిడి పంబ.

    0
    714

    వ‌చ్చే నెల టోక్యోలో జ‌ర‌గ‌నున్న ఒలింపిక్స్ లో ఒక విచిత్ర‌మైన అంశంపై చ‌ర్చ జ‌రుగుతోంది. న్యూజీల్యాండ్ కి చెందిన లారెల్ హ‌ర్బ‌ర్డ్ అనే వెయిల్ లిఫ్ట‌ర్ మ‌హిళ‌ల విభాగంలో పోటీ ప‌డ‌నున్నాడు. అయితే ఇదే వెయిట్ లిఫ్ట‌ర్ 2013 కు ముందు జ‌రిగిన అన్ని అంత‌ర్జాతీయ పోటీల్లో పురుషుల విభాగంలోనే వెయిట్ లిఫ్టింగ్ చాంపియ‌న్ షిప్ ను గెలుచుకున్నాడు.

    అయితే ఇప్పుడు వ‌చ్చే నెల‌లో టోక్యోలో జ‌ర‌గ‌నున్న పోటీల్లో మాత్రం, మ‌హిళ‌ల విభాగంలోనే పోటీ చేయ‌నున్నాడు. 2015లో ఒలింపిక్స్ పోటీల‌కు సంబంధించి రూపొందించిన మార్గ‌ద‌ర్శ‌కాల్లో మహిళ‌ల విభాగంలో వెయిట్ లిఫ్ట‌ర్ గా ఎంపిక చేశారు. 2013లో హ‌బ్బ‌ర్డ్ సెక్స్ మార్పిడి చేయించుకుని మ‌హిళ‌గా మారాడు. ఒలింపిక్ నిబంధ‌న‌ల ప్ర‌కారం సెక్స్ మార్పిడి చేయించుకున్న పురుషులు… మ‌హిళ‌ల విభాగంలో పోటీ చేయొచ్చు.

    అలాగే సెక్స్ మార్పిడి చేయించుకున్న మ‌హిళ‌లు… పురుషుల విభాగంలో పోటీ చేయొచ్చు. ఈ నిబంధ‌న‌ల కార‌ణంగా సెక్స్ మార్పిడి చేయించుకున్న హ‌బ్బ‌ర్డ్ ఇప్పుడు మ‌హిళ‌ల విభాగానికి ఎంపికైంది. అయితే ఇప్పుడు మ‌హిళ‌ల విభాగంలో పోటీ చేయాలంటే, పోటీ చేయ‌క‌ముందు సంవ‌త్స‌ర కాలంలో వాళ్ళ శ‌రీరంలో టెస్టోస్టెరాన్ స్థాయి లీట‌రుకు ప‌ది నానో మోల్స్ లో ఉండాలి. హ‌బ్బ‌ర్డ్ కు మ‌హిళ‌ల‌కు ఉండాల్సిన టెస్టోస్టెరాన్ కంటే ఐదు రెట్లు ఎక్కువ‌గా ఉన్నాయి. దీంతో పూర్తి స్థాయి అర్హ‌త‌లు సాధించి ఇప్పుడు హ‌బ్బ‌ర్ మ‌హిళ‌ల విభాగానికి వ‌చ్చేశాడు.

    ఇవీ చదవండి..

    లా చదివిన ఆమె.. లారీ డ్రైవర్ ఎందుకయింది..?

    వుహాన్ ప్రయోగశాలలో రహస్య గదిలో గబ్బిలాలు.

    అందాల రాసి రాశీఖ‌న్నా ఓ సైకో అట‌..

    కొత్త కోడలుకి .అత్తగారింటి నోట్ల కట్టలతో స్వాగతం.మెట్టుమెట్టుకి ఒక నోట్ల కట్ట .. చూడండి. తమాషా..