73 ఏళ్ల తాతకి డేటింగ్ యాప్ లో అమ్మాయి..

  0
  35571

  ముసలోడికి దసరా పండగ వచ్చిందనుకున్నాడు.. సరదా తీర్చుకోవాలనుకున్నాడు.. 73 ఏళ్ళ వయసులో ఒక డేటింగ్ యాప్ లో , అమ్మాయితో డేటింగ్ కోసం ప్రొఫైల్ అప్ లోడ్ చేసాడు. ఈ వయసులో అమ్మాయి దొరికితే , సరదాగా గడిపేద్దామనుకున్నాడు.. అయితే పాపం రివర్స్ కావడంతో , కేకలు పెడుతూ పోలీస్ స్టేషన్ కు పరుగెత్తాడు.. ముంబైలోని అంబరనాథ్ ఏరియాలో , ఈ 73 ఏళ్ళ దసరాబుల్లోడికి , ఏప్రిల్ నెలలో లండన్ కి చెందిన దాన్నంటూ ఎడిత్ అనే అమ్మాయి ఆన్ లైన్లో పరిచయం అయింది.. అప్పటినుంచి ఇద్దరూ తెగ చాటింగ్ చేసుకుంటున్నారు. ముసలోడి చాటింగ్ చూసి , పోలీసులు ముసిముసిగా నవ్వుకున్నారు.. అబ్బో పెద్ద రసికుడే అనుకున్నారు.. ఈ నెల మొదటివారంలో అమ్మాయికి ఇండియాకి రమ్మని రెండు లక్షలు పంపాడు. తరువాత అమ్మాయి , ఎయిర్ పోర్ట్ లో ఉన్నానని , ఏవో డాక్యుమెంట్లు లేవని , 4 లక్షల , 30 వేలు డిపాజిట్ కడితే బయటకు పంపిస్తారని , తర్వాత ఆ డబ్బులు ఇచ్చేస్తారని చెప్పింది. ముసలోడు , అమ్మాయి చెప్పినట్టు , ఆదరాబాదరా , డబ్బులు వేసేశాడు.. తర్వాత అమ్మాయి ఫోన్ స్విచాఫ్.. మోసపోయానని తెలుసుకొని మనోడు స్టేషన్ కి పరుగుతీశాడు.. తర్వాత కథ మూమూలే..

   

  ఇవీ చదవండి

  పోలీసులపై అండర్ వేర్లు నిరసన.

  ఎస్సై రాజేశ్వరి..పోలీస్ బాహుబలి..

  పోటోషూట్లలోనే జాన్వికి కోట్లు.. లేటెస్ట్ షూట్లో పిచ్చెక్కించింది.

  తిరుమల నామాల పార్కులో కోడె నాగు.