ఉప్మాతో పామును వండేశారు.. 58 మందికి అస్వస్థత.

  0
  4279

  హోటల్స్ లో సాంబార్ లో బొద్దింక , పప్పులో బల్లి.. అన్నంలో పురుగులు.. ఇలాంటి వార్తలు సహజమే.. అయితే ఏకంగా ఉప్మాలో పాము పిల్ల చచ్చి పడింది.. పాముపిల్లతో పాటే ఉప్మా వండేశారు.. కర్ణాటక రాష్ట్రంలోని , బళ్లారి జిల్లా అబ్బెతుమకూరు గ్రామంలోని ఒక రెసిడెన్షియల్‌ పాఠశాల హాస్టల్లో ఉదయాన్నే ఉప్మాతిన్న విద్యార్థుల్లో 58 మందికి అస్వస్థత కలిగింది. దీంతో అందరినీ హాస్పిటల్ కి తరలించారు. హాస్పిటల్లో డాక్టర్లు , విద్యార్థులు తిన్న ఉప్మా శాంపిల్స్ తెమ్మన్నారు. మిగిలిన ఉప్మాను చూస్తే , లోపల పాముకూడా ఉప్మా లాగే ఉడికిపోయి కనిపించింది.. దీంతో పోలీసులు దీనిపై కేసు నమోదు చేసి విచారిస్తున్నారు..

  ఇవీ చదవండి

  పోలీసులపై అండర్ వేర్లు నిరసన.

  ఎస్సై రాజేశ్వరి..పోలీస్ బాహుబలి..

  పోటోషూట్లలోనే జాన్వికి కోట్లు.. లేటెస్ట్ షూట్లో పిచ్చెక్కించింది.

  తిరుమల నామాల పార్కులో కోడె నాగు.