కవల సోదరుల్లో ఒకడు వదిన ను ఇలా చేసి..

  0
  565

  ఇద్దరు కవలసొదరులు , ఒకే పోలికలతో ఉండటం , ప్రియురాలు ఇద్దరిలో ఎవరు , ఎవరో పోల్చుకోలేక తికమకపడటం.. ఒకర్నిమార్చి మరొకర్ని ప్రేమించడం.. డ్యూయెట్లు పాడుకోవడం.. ఇవన్నీ సినిమాల్లో బాగానే ఉంటాయి.. అయితే నిజజీవితంలో సాధ్యమా ..?? అయితే మహారాష్ట్ర లోని లాతూర్ లో జరిగిన ఘటన వింటే , నమ్మశక్యం కాకపోయినా , అది నూటికి నూరుపాళ్లు నిజమని పోలీసులు కూడా కేసు నమోదుచేశారు..

  లాతూరులో ఇద్దరు అన్నదమ్ములు , ఒకేలా ఉంటారు. ఎంతగా అంటే , ఇద్దరినీ ఒక్కోదఫా కన్నతల్లే గుర్తించలేనంతగా అని చెబుతారు.. కవలల్లో ముందు పుట్టినవాడికి పెళ్లయింది.. అయితే రెండో వాడు తానే అన్నయ్యగా , వదినను మోసంచేసి , లైంగికంగా వాడుకుంటున్నాడని తేలింది. ఆరునెలల తరువాత వదిన , తనను లైంగికంగా వాడుకుంటున్నది , తన భర్త తమ్ముడని తెలుసుకుంది.

  అప్పుడు , భర్తకు ఫిర్యాదుచేస్తే , తప్పేముంది , అలాగే కొనసాగించు అని చెప్పాడట .. దీంతో ఈ విషయాన్ని అత్తమామలకు చెప్పినా , వాళ్ళూ దాన్ని సమర్ధించారు.. దీంతో ఆమె ఈ విషయాన్ని తన తల్లితండ్రులకు తెలియజేసింది.. దీంతో ఈ విషయాన్నీ పోలీసులకు తెలియజేశారు.. పోలీసులు కేసునమోదు చేసి దర్యాప్తు చేశారు..

   

  ఇవి కూడా చదవండి..

  మె పిలిచింది. ఉన్నవన్నీ వలిచేసింది.చివరకు.?

  రాజమండ్రి కేటుగాడు.వలవేస్తే చిక్కాల్సిందే..

  మొక్కుతీర్చడంలో వీళ్లభక్తి చూసి ఏడుకొండలవాడే ఆలోచనలో పడిఉంటాడు..

  సిగ్గువిడిచిన తారలలో ఉర్ఫీజవేద్ ఒకటి.. ఇప్పుడిది లేటెస్ట్ రోడ్ షో.. చూసేయండి..