ఓలా స్కూటర్ డొల్ల టెక్నాలజీ.. ఇప్పుడు సస్పెన్షన్ బ్రేక్.

    0
    1486

    మార్కెట్లో డిమాండ్ ఉన్నప్పుడే అమ్మేసుకొని సొమ్ము చేసుకుందామనుకున్న దురాలోచనతో ఓలా కంపెనీ ఉన్నట్టుంది. చైనా కంపెనీ సాంకేతిక సహకారంతో తయారయ్యే ఓలా స్కూటర్లు ఇటీవలికాలంలో అగ్ని ప్రమాదాలకు గురయ్యాయి. దీంతో స్కూటర్ నాణ్యతపై సందేహాలు వ్యక్తం అయ్యాయి. అవన్నీ వివాదాస్పదమయ్యాయి. ఇప్పుడు తాజాగా ఓలా స్కూటరు మెకానిజం మీదే అనుమానం వచ్చే పరిస్థితి నెలకొనింది. దేశంలో కాలిపోయిన ఎలెక్ట్రిక్ స్కూటర్లలో 85 శాతం ఓలా కంపెనీవే.. ఇప్పుడు , తాజాగా కొత్తగా కొన్న ఓలా స్కూటర్ రోడ్డుమీద పోతుండగా , ముందు సస్పెన్షన్ విరిగిపోయింది. దీంతో స్కూటర్ కూలిపోయింది. దీంతో ఓలా నాణ్యతనే సందేహించే పరిస్థితి నెలకొనింది.

    లక్షకు పైగా డబ్బులు పెట్టి కొనుగోలు చేసే ఓలా క్వాలిటీ ఇలా కావడమే విచిత్రంగా ఉంది. ఓలా స్కూటర్ బ్యాటరీ నాణ్యతపై అనుమానాలన్నీ నిజమయ్యాయి ఇది నాసిరకం బ్యాటరీ వేయడం వల్ల ఈ బ్యాటరీ ఇలా కాలిపోతుందని తెలుస్తుంది . అదీ కాకుండా సాక్షాత్ కంపెనీ యాజమాన్యం మరో హాస్యాస్పదమైన విషయం చెబుతుంది. అయితే వెల్లూరులో స్కూటర్ చార్జింగ్ పెట్టి పెట్టకముందే పేలిపోయి తండ్రి కూతురు ఇద్దరూ చనిపోయిన విషయం తెలిసిందే . ఇప్పుడు తాజాగా ఓలా ఎలక్ట్రిక్ స్కూటర్ s1pro సస్పెన్షన్ కూలిపోయింది. నాణ్యత విషయంలోనూ సాంకేతిక ప్రమాణాల విషయంలోనూ రాజీ పడే ప్రసక్తే లేదని కంపెనీ చెబుతున్నప్పటికీ, ఓలా స్కూటీలు కాలిపోవడం ఇప్పుడు ఏకంగా విరిగిపోవడం జరుగుతుంది.స్కూటర్ ఇప్పుడు అన్ని ఖర్చులు కలిపి, 99 వేలు , ఒక లక్ష 30 వేల రూపాయలు అవుతుంది ..

     

    ఇవీ చదవండి… 

    బుల్లెట్ బండెక్కి వచ్చింది పాప .. సూపర్..

    మెగా ఫ్యామిలీకి ఏమిటీ శాపం..నాగబాబుకు ఇక నోరెత్తలేని పరిస్థితి.

    ఎమ్మెల్యే మేకపాటి రెండో భార్య శాంతమ్మ మాటలు వెనుక అసలు కథేమిటో చూడండి.. ??

    ఆత్మకూరు నర్సు , ఒక ప్రియుడితో మరో ప్రియుడిని కారుతో ఢీకొట్టించి ఎలా చిక్కిందో చూడండి.