వకీల్ సాబ్ సినిమా ఆడే 2 థియేటర్లకు సీల్ వేశారు.

    0
    310

    వకీల్ సాబ్ సినిమా ప్రదర్శిస్తున్న రెండు సినిమా థియేటర్లను సీజ్ చేశారు. ఒరిస్సాలోని గజపతి జిల్లా పర్లాకిమిడిలో రెండు హాల్స్ లో వకీల్ సాబ్ సినిమా వేస్తున్నారు. ఈ రెండు థియేటర్లలో అభిమానుల తాకిడి ఎక్కువైంది. పోలీసులు కూడా కంట్రోల్ చేయలేని పరిస్థితి వచ్చింది. ఆదివారం నాటికి అభిమానులను అదుపుచేయడం సాధ్యం కాలేదు. సినిమా హాల్స్ యాజమాన్యంకూడా , కోవిద్ నిబంధనలు పాటించలేదు. దీంతో అధికారులు ఆ రెండు సినిమా హాల్స్ కు సీల్ చేశారు. ఒరిస్సాలోని ఏపీ సరిహద్దు ప్రాంతాలైన గజపతి జిల్లాలో అత్యధికులు తెలుగు మాట్లాడే ప్రజలే.. అందువల్ల అక్కడ తెలుగు సినిమాలు బాగా ఆడుతాయి. పవన్ ఫాన్స్ కూడా ఆ ప్రాంతంలో ఎక్కువే..

     

     

    ఇవీ చదవండి

    వైఎస్ వివేకా హత్యపై విజయమ్మ లేఖాస్త్రం.

    ఆ నక్సలైట్లు ఏపీలోకి రాకుండా..

    టీకా తీసుకున్నాక శృంగారంలో పాల్గొనవచ్చా..?

    కర్నూలు జిల్లాలో ఆ ఊళ్ళో మగాళ్లు ఆడోళ్ళుగా జంబలకిడిపంబ పండుగ