గోవింద నామాల‌తో ఎన్టీఆర్ త‌న‌యులు.

  0
  128

  గోవింద నామాల‌తో ఎన్టీఆర్ త‌న‌యులు…

  యంగ్ టైగ‌ర్ ఎన్టీఆర్ కుటుంబం నిన్న‌టిరోజున‌ తిరుమ‌ల శ్రీవారిని ద‌ర్శించుకుంది. తార‌క్ త‌ల్లి శాలిని, ఆయ‌న స‌తీమ‌ణి ల‌క్ష్మీప్ర‌ణ‌తి, త‌న‌యులు అభయ్‌ రామ్‌, భార్గవ్‌ రామ్‌ స్వామి వారి సేవలో త‌రించారు.

  అయితే తార‌క్ పిల్ల‌లిద్ద‌రూ గోవింద నామాల‌తో చూడ‌చ‌క్క‌గా క‌నిపించారు. అదుర్స్ సినిమాలో ఎన్టీఆర్ కూడా గోవింద నామాల‌తో ప్రేక్ష‌కుల‌ను మైమ‌రించారు. అదేవిధంగా ఆయ‌న బిడ్డ‌లు కూడా గోవింద నామాల‌తో ముద్దులొలికిస్తూ కెమెరా కంటికి చిక్కారు.

  https://www.facebook.com/watch?v=1045357016044986

  ఇవీ చదవండి… 

  అందమైన ఒంటె రెండు కోట్లు గెలిచింది..

  నాగచైతన్యను మరోసారి బాధపెట్టిన సమంత..!

  చీకేసిన మామిడిముట్టి లాంటి తలకి మళ్లీ హెయిర్ స్టైలిస్టు కావాలా..?

  సోనూ సూద్, గౌతమ్ రెడ్డి ఎంత ఫ్రెండ్లీగా మాట్లాడుకుంటన్నారో..