గోవా బీచ్ లో బాయ్ ఫ్రెండ్ తో నోరా ఫతేహి..

  0
  965

  గోవా బీచ్ లో బాయ్ ఫ్రెండ్ తో నోరా ఫతేహి..బాలీవుడ్ ఐటం గర్ల్ నోరా ఫతేహి ఇటీవల బాయ్ ఫ్రెండ్ తో బిజీగా కనిపిస్తోంది. తాజాగా గోవా బీచ్ లో నోరా తన బాయ్ ఫ్రెండ్ గురు రంధావాతో కలసి దిగిన ఫొటోలు వైరల్ అయ్యాయి.

  పంజాబ్ పాప్ సింగర్, ర్యాపర్ గురు రంధావాతో కొన్నాళ్లుగా నోరా ఫతేహి చెట్టపట్టాలేసుకుని తిరుగుతోంది. బీచ్ లో దిగిన ఫొటోలు బయటకు రావడంతో అభిమానులంతా పెళ్లెప్పుడంటూ కామెంట్ చేస్తున్నారు.

  ఇటీవల బాలీవుడ్ లో చాలామంది సెలబ్రిటీ కపుల్స్ పెళ్లి బంధంతో ఒక్కటయ్యారు.

  ఇక ఈ లైన్లోనే ఉన్న నోరా ఫతేహి, గురు రంధావా కూడా త్వరలోనే వెడ్డింగ్ బెల్స్ మోగిస్తారని అనుకుంటున్నారు.

   

  ఇవీ చదవండి

  పోలీసులపై అండర్ వేర్లు నిరసన.

  ఎస్సై రాజేశ్వరి..పోలీస్ బాహుబలి..

  పోటోషూట్లలోనే జాన్వికి కోట్లు.. లేటెస్ట్ షూట్లో పిచ్చెక్కించింది.

  తిరుమల నామాల పార్కులో కోడె నాగు.