ఈ బుడతడు కర్రతిప్పితే , మీరు కళ్ళు తిప్పగలరా..?

  0
  163

  ప్రాచీన భారతీయ కళల్లో కర్రసాము , కత్తిసాము , మల్లయుద్ధం.. ఇవే ప్రముఖమైనవి.. ఇలాంటి యుద్ధ కళల్లో ఆరితేరిన యోధుడు 10 ఏళ్ళ నీలకందర్ అనే బుడతడు. కేరళలో దీన్ని కాలాయరపట్టు అంటారు.. ఈ బుడతడు కర్ర తిప్పుతుంటే మనం కళ్లుకూడా తిప్పలేము.. ఎందుకంటే ఆ బాలుడి చేతిలో ఆ కర్ర వేగం అంత అద్భుతం.. ఈ బాలుడి విన్యాసం ఇలా కర్రతోనే కాదు , కత్తిచేతబడితే కూడా అలాగే ఉంటుంది.. చూడండి.. మహీంద్రా కంపెనీ చైర్మన్ ఈ వీడియోను సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. అమ్మాయి అనుకోని పొరబడ్డారు. వెంటనే బాలుడు స్పందించి , తాను అబ్బాయినంటూ సవరించాడు..

  ఇవీ చదవండి..

  రేపిస్టులను పట్టడంలో ఆ కుక్క దిట్ట..

  ఇద్దరమ్మాయిల సహజీవనానికి అనుమతిఇస్తూ..

  తాతలని అనుకోవద్దు.. మేమూ మన్మదులమే..

  పెళ్లైన తర్వాత హాట్ హాట్ గా తయారైన కాజల్ అగర్వాల్