వామ్మో , పెళ్లికూతురుదెబ్బకు ప్యాంటు తడిసింది..

  0
  1182

  పెళ్ళిలో తమాషాలు అన్నివేళలా ఒకేలా ఉండవు.. పాపం అమ్మాయి సంగతితెలియక , అబ్బాయి ఫ్రెండ్ నీకు జ్యోతిష్యం చెబుతానంటూ , ఏదో జోక్ చేసాడు. పెళ్ళికూతురికి వళ్ళుమండింది.. ఈడ్చి ఒక దెబ్బకొట్టింది.. ఎందుకు కొట్టావని పెళ్ళికొడుకు అడిగితే , అతన్నీ లాగి కొట్టి , పీటలమీదనుంచి లేచి వెళ్ళిపోయింది.. అంతే , పెళ్లి క్యాన్సిల్ .. అందుకే , పెళ్లిపీటలమీదా పాట కాలంలో మాదిరి , జోకులు , కేకులు అంటూ పిచ్చిపనులు చేయకూడదు.. అలాచేస్తే ఇదిగో ఇలాంటివే జరుగుతాయి..

   

  ఇవీ చదవండి..

  రేపిస్టులను పట్టడంలో ఆ కుక్క దిట్ట..

  ఇద్దరమ్మాయిల సహజీవనానికి అనుమతిఇస్తూ..

  తాతలని అనుకోవద్దు.. మేమూ మన్మదులమే..

  పెళ్లైన తర్వాత హాట్ హాట్ గా తయారైన కాజల్ అగర్వాల్