వీడి మోసానికి ట్రాఫిక్ పోలీస్ వణికింది..

  0
  5696

  ట్రాఫిక్ పోలీసు కళ్లు గప్పడంలో వీడితో పోల్చుకుంటే మనకు డిపాజిట్ కూడా రాదు..ఈ కారులో చూడండి.. పక్క సీటుకు ఒక కోటు తగిలించి , హెడ్ రెస్ట్ దగ్గర హ్యాట్ పెట్టేసాడు.. అంటే ముందు సీట్లో ఒక మనిషి కూర్చున్నట్టే.. ఇది ట్రాఫిక్ రూల్ ని ఎలా ఉల్లంఘించినట్టు అవుతుందని మీరు పొరపాటు పడొద్దు.. ఇది దారుణమైన తప్పు.. ఎలాగంటే అమెరికా లోని న్యూయార్క్ రాష్ట్రంలో దీన్ని HOV ఆక్యుపెన్సీ అంటారు.. అక్కడ HOV ఆక్యుపెన్సీ వెహికిల్ రోడ్డు అని ఒకటి ఉంటుంది. అంటే ఒకరికంటే ఎక్కువ మంది , కారులో ఉంటే , వారికోసం ఒక ట్రాఫిక్ లేన్ ఉంటుంది. దానిలో డ్రైవర్ సీట్లో ఒక్కరే ఉంటే ఆ కార్లు పోకూడదు.. అందువల్ల మనోడు , ముందు సీటుకు మనిషి వేషం వేసి , ఇలా HOV ఆక్యుపెన్సీ లైన్ లో పోతుంటాడు.. ఒక రోజు ట్రాఫిక్ ఇన్స్పెక్టర్ కి అనుమానంవచ్చి చెక్ చేస్తే , మోసం బయటపడింది. దీంతో కేసుపెట్టి లైసెన్స్ టెంపరరీగా రద్దుచేశారు..

   

  ఇవీ చదవండి

  పోలీసులపై అండర్ వేర్లు నిరసన.

  ఎస్సై రాజేశ్వరి..పోలీస్ బాహుబలి..

  పోటోషూట్లలోనే జాన్వికి కోట్లు.. లేటెస్ట్ షూట్లో పిచ్చెక్కించింది.

  తిరుమల నామాల పార్కులో కోడె నాగు.