బుచ్చిరెడ్డిపాలెం వద్ద ఆర్టీసీ బస్సు బోల్తా..

  0
  1325

  నెల్లూరు జిల్లా బుచ్చిరెడ్డిపాలెం మండలం రామచంద్రారెడ్డి నగర్ వద్ద ఆగిఉన్న లారీని ఢీకొట్టి ఆర్టీసీ బస్సు బోల్తా పడింది. ఈ దుర్ఘటనలో చాలామందికి తీవ్ర గాయాలయ్యాయి. ఆర్టీసీ బస్సు ఆత్మకూరు నుంచి నెల్లూరు వస్తుండగా ఈ ప్రమాదం జరిగింది. బస్సు బోల్తా కొట్టి పొలాల్లో పడిపోయింది.

  ఇవీ చదవండి… 

  అందమైన ఒంటె రెండు కోట్లు గెలిచింది..

  నాగచైతన్యను మరోసారి బాధపెట్టిన సమంత..!

  చీకేసిన మామిడిముట్టి లాంటి తలకి మళ్లీ హెయిర్ స్టైలిస్టు కావాలా..?

  సోనూ సూద్, గౌతమ్ రెడ్డి ఎంత ఫ్రెండ్లీగా మాట్లాడుకుంటన్నారో..