బ్రా విప్పనంటే , పరీక్షకు నో ఎంట్రీ..

  0
  1191

  నీట్ పరీక్షల్లో ఆడపిల్లలకు చిత్రహింసలు తప్పడంలేదు. కాపీయింగ్ ని అరికట్టే సాకుతో , ఆడపిల్లలను అండర్ వేర్లు , బ్రాలు కూడా విప్పించిన ఘటనతో కేరళ అట్టుడికి పొతొంది. కొల్లం జిల్లాలో మార్తాండ్ ఇంజనీరింగ్ కాలేజీలో నీట్ పరీక్షకు హాజరైన అమ్మాయిల బ్రా లన్నింటినీ విప్పించి , ఒక గదిలో వేశారు. బెల్ట్ మోడల్ అండర్ వేర్లు కూడా విప్పించారు.

  అడిగితే , మీకు బ్రా కావాలా ..? మీ భవిష్యత్తు కావాలా అని అడిగాడని అమ్మాయిలు పోలీసులకు ఫిర్యాదు చేశారు. పరీక్ష రాసిన తరువాత , ఒక గదిలో గుట్టలుగా పడ్డ బ్రా , అండర్ వేర్లు వెతుక్కునేందుకే గంటకు పైగా సమయం పట్టింది. చెప్పులు , కమ్మలు , రింగులు , దండలు , చివరకు పెళ్ళైన అమ్మాయిలంటే , తాళిబొట్లు , కాలిమెట్లు కూడా విప్పేస్తున్న , నీట్ అధికారులు , చివరకు బ్రా లు , అండర్ వేర్లు కూడా వదలడంలేదు.

  ఇవి కూడా చదవండి..

  మె పిలిచింది. ఉన్నవన్నీ వలిచేసింది.చివరకు.?

  రాజమండ్రి కేటుగాడు.వలవేస్తే చిక్కాల్సిందే..

  మొక్కుతీర్చడంలో వీళ్లభక్తి చూసి ఏడుకొండలవాడే ఆలోచనలో పడిఉంటాడు..

  సిగ్గువిడిచిన తారలలో ఉర్ఫీజవేద్ ఒకటి.. ఇప్పుడిది లేటెస్ట్ రోడ్ షో.. చూసేయండి.