విఘ్నేశ్‌ 36వ పుట్టినరోజున‌య‌న‌తార ఈ పార్టీ.

  0
  82

  సౌత్ ఇండియన్ బ్యూటీ న‌య‌న‌తార త‌న ప్రియుడు, డైరెక్ట‌ర్ విఘ్నేష్ శివ‌న్ బ‌ర్త్ డే వేడుక‌ల్ని స్పెష‌ల్ గానిర్వ‌హించింది

  విఘ్నేశ్‌ 36వ పుట్టినరోజు సందర్భంగా న‌య‌న‌తార ఈ పార్టీ ఇచ్చింది. ఈ బ‌ర్త్ డే కి సంబంధించిన వీడియో, ఫోటోలు సోష‌ల్ మీడియాలో వైర‌ల్ గా మారాయి.

  కాగా 2015 నుంచి వీరిద్ద‌రూ ప్రేమ‌ప‌క్షుల్లా విహ‌రిస్తున్నారు. నిశ్చితార్ధం కూడా జ‌రిగింద‌ని ఇప్ప‌టికే ఈ జంట ప్ర‌క‌టించింది.న‌య‌న‌తార త‌న ప్రియుడు, డైరెక్ట‌ర్ విఘ్నేష్ శివ‌న్

  విఘ్నేష్ శివ‌న్ బ‌ర్త్ డే వేడుక‌ల్ని స్పెష‌ల్ గా నిర్వ‌హించింది.

  ఇవీ చదవండి..

  మాజీ సిఎం భార్య చెల్లెలు, ఫుట్ పాత్ పై యాచన.

  25 సార్లు లేచిపోయింది.. అయినా క్షమించిన భర్త .

  తాతలని అనుకోవద్దు.. మేమూ మన్మదులమే..

  పెళ్లైన తర్వాత హాట్ హాట్ గా తయారైన కాజల్ అగర్వాల్