వీడియో కాల్‌ చేసి శోభితతో సరదాగా ముచ్చటించిన రెబ‌ల్ స్టార్ ప్ర‌భాస్‌.

  0
  107

  యంగ్ రెబ‌ల్ స్టార్ ప్ర‌భాస్‌… త‌న చిన్నారి అభిమానికి స‌ర్ ప్రైజ్ ఇచ్చారు. కేన్సర్ వ్యాధితో బాధ ప‌డుతూ హైద‌రాబాద్‌లోని ఆస్ప‌త్రిలో చికిత్స‌పొందుతున్న శోభిత అనే అభిమానికి ప్ర‌భాస్ వీడియో కాల్ చేశాడు. ఆమెతో కాసేపు స‌ర‌దాగా మాట్లాడారు. హార్డ్ కోర్ హీరో నుంచి వీడియో రావ‌డంతో.. ఆ చిన్నారి ఉబ్బిత‌బ్బిబ్బ‌యింది. త‌న బాధ‌నంతా మ‌ర్చిపోయింది. ఇటీవల ఆమె వైద్యులతో మాట్లాడుతూ.. తాను ప్రభాస్ అభిమానినని, అతడితో మాట్లాడాలని ఉందని చెప్పింది. వైద్యుల ద్వారా విషయం తెలుసుకున్న ప్రభాస్ నిన్న వీడియో కాల్‌ చేసి శోభితతో సరదాగా ముచ్చటించిన ఫోటోలు సోష‌ల్ మీడియాలో వైర‌ల్ అయ్యాయి.

  ఇవీ చదవండి..

  మాజీ సిఎం భార్య చెల్లెలు, ఫుట్ పాత్ పై యాచన.

  25 సార్లు లేచిపోయింది.. అయినా క్షమించిన భర్త .

  తాతలని అనుకోవద్దు.. మేమూ మన్మదులమే..

  పెళ్లైన తర్వాత హాట్ హాట్ గా తయారైన కాజల్ అగర్వాల్