నయనతారా , ఏమిటీ తిండి.. వామ్మో ..

  0
  947

  న‌య‌న‌తార‌-విఘ్నేశ్ శివ‌న్ లు ఒక‌రికొక‌రు ప్రేమ‌లో మునిగి తేలుతున్నారు. గుళ్ళు గోపురాలు చుట్టేస్తున్నారు. బ‌ర్త్ డేల‌కు, హాలిడేల‌కు విదేశాల‌కు వెళ్ళి ఎంజాయ్ చేసి వ‌స్తున్నారు. అవ‌కాశం ఉన్న‌ప్పుడ‌ల్లా ఒక‌రిపై ఒక‌రు ప్రేమాభిమానాలు కురిపించేసుకుంటున్నారు. ఈ క్ర‌మంలోనే త‌మిళ‌నాడులోని ఓ రెస్టారెంట్‌లో న‌య‌న‌తో ఉన్న వీడియోను షేర్ చేశాడు విఘ్నేశ్.

  రెస్టారెంట్‌కి న‌య‌న‌-విఘ్నేశ్‌లు వెళ్ళారు. న‌య‌న‌కు ఇష్ట‌మైన సీ ఫుడ్ అంతా ఆర్డ‌ర్ చేశాడ‌ట‌. ఆ టేబుల్ పై దాదాపు 20 ర‌కాల సీ ఫుడ్ ఐటెమ్స్ ఉన్నాయి. ప్ర‌తి ప్లేట్ లోని ఫుడ్ ఐటెమ్ చేయ‌మ‌ని విఘ్నేష్ అడుగుతుంటే.. న‌య‌న్ అందుకు నో అంటూ త‌లూపుతోంది. అయినా వ‌ద‌ల‌కుండా ఆమె భుజం మీద చేయి వేసి.. బుజ్జ‌గిస్తూ గోరుముద్ద‌లు తినిపించాడు. ఈ వీడియోను త‌న సోష‌ల్ మీడియా అకౌంట్‌లో షేర్ చేశాడు విఘ్నేష్‌. ప్ర‌స్తుతం ర‌క‌ర‌కాల కామెంట్లతో ఈ వీడియో నెట్టింట్లో వైర‌ల్ అయింది.

   

   

  View this post on Instagram

   

  A post shared by Vignesh Shivan (@wikkiofficial)

  ఇవి కూడా చదవండి..

  మె పిలిచింది. ఉన్నవన్నీ వలిచేసింది.చివరకు.?

  రాజమండ్రి కేటుగాడు.వలవేస్తే చిక్కాల్సిందే..

  మొక్కుతీర్చడంలో వీళ్లభక్తి చూసి ఏడుకొండలవాడే ఆలోచనలో పడిఉంటాడు..

  సిగ్గువిడిచిన తారలలో ఉర్ఫీజవేద్ ఒకటి.. ఇప్పుడిది లేటెస్ట్ రోడ్ షో.. చూసేయండి..