ఆమ్మో అమ్మాయి , నగల దోపిడీకి బొమ్మతుపాకీతో ..

  0
  90

  ముంబై లోని ఓక నగల దుకాణంలో , బురఖా ధరించిన ఓ యువతి దోపిడీకి ప్రయత్నంచేసి చిక్కిపోయింది. ఇదే షాపుకు ఈ యువతి రెండు రోజుల క్రితం వచ్చి రెక్కీ చేసిపోయింది. 24 తేదీన నగల దుకాణంలోకి ప్రవేశించిన ఆ యువతి , నగలు కొంటున్నట్టు నటించి , సడెన్ గా , తుపాకీ తీసి బెదిరించింది.

  అయితే షాపు యజమాని దైర్యంగా , ఆమెను ఎదుర్కొన్నాడు. ఆమెనుంచి తుపాకీ లాక్కొని , పట్టుకొని , పోలీసులకు అప్పగించాడు. ఆమె గతంలో బార్ గర్ల్ గా పనిచేసిందని తేలింది. తుపాకికూడా బొమ్మ తుపాకీ అని పోలీసులు చెప్పారు..

   

  ఇవి కూడా చదవండి..

  మె పిలిచింది. ఉన్నవన్నీ వలిచేసింది.చివరకు.?

  రాజమండ్రి కేటుగాడు.వలవేస్తే చిక్కాల్సిందే..

  మొక్కుతీర్చడంలో వీళ్లభక్తి చూసి ఏడుకొండలవాడే ఆలోచనలో పడిఉంటాడు..

  సిగ్గువిడిచిన తారలలో ఉర్ఫీజవేద్ ఒకటి.. ఇప్పుడిది లేటెస్ట్ రోడ్ షో.. చూసేయండి..