నాటు నాటు సాంగ్ కి ఇన్స్ పి రేషన్ వీళ్లే..

  0
  131

  రామ్ చరణ్, ఎన్టీఆర్ కలసి నటించిన ఆర్ఆర్ఆర్ సినిమాలో నాటు- నాటు పాట ఇటీవల విడుదలైంది. దీంతో సినిమాకి పాజిటివ్ బజ్ వచ్చింది. ఈ పాటలో చరణ్, తారక్ వేసిన స్టెప్పులకి మంచి రెస్పాన్స్ వచ్చింది. ప్రేమ్ రక్షిత్ ఈ పాటకి కొరియోగ్రాఫర్.

  అయితే ఇప్పుడీ పాటపై సోషల్ మీడియాలో విపరీతంగా ట్రోలింగ్ జరుగుతోంది. ఈ పాటలోని అసలు స్టెప్పుల్ని మసాకా కిడ్స్ నుంచి ప్రేమ్ రక్షిత్ కాపీ కొట్టాడని కొన్ని వీడియోలు బయటికొచ్చాయి. ఓసారి ఆ వీడియోని కూడా చూడండి.

  ఇప్పుడు చెప్పండి రామ్ చరణ్, ఎన్టీఆర్ స్టెప్పులు బాగున్నాయా, మసాకా కిడ్స్ స్టెప్పులు బాగున్నాయా.. లేకపోతే ప్రేమ్ రక్షిత్ కాపీ అంతకంటే బాగుందా..?

  ఇవీ చదవండి

  పోలీసులపై అండర్ వేర్లు నిరసన.

  ఎస్సై రాజేశ్వరి..పోలీస్ బాహుబలి..

  పోటోషూట్లలోనే జాన్వికి కోట్లు.. లేటెస్ట్ షూట్లో పిచ్చెక్కించింది.

  తిరుమల నామాల పార్కులో కోడె నాగు..