కాకినాడలో విద్యార్థులపై విరిగిన లాఠీ..

  0
  72

  కాకినాడలో ఐడీఎల్ విద్యాసంస్థల విద్యార్థులు ఆందోళన చేపట్టారు. ఐడీఎల్ విద్యా సంస్థలను ప్రైవేటుపరం చేయడం సరికాదని, ప్రభుత్వం ఎయిడ్ కొనసాగించాలని డిమాండ్ చేస్తూ విద్యార్థులు కాకినాడ కలెక్టరేట్ ని ముట్టడించారు. ఈక్రమంలో పోలీసులు వారిని అడ్డుకున్నారు. ఒక సందర్భంలో మెయిన్ గేటు నెట్టివేసుకుండూ విద్యార్థులు లోపలికి వెళ్లేందుకు ప్రయత్నం చేశారు. దీంతో అక్కడ ఉద్రిక్త వాతావరణం నెలకొంది. పోలీసుల చేతుల్లో విద్యార్థులు లాఠీ దెబ్బలు తిన్నారు.

  ఇటీవల అనంతపురంలో కూడా ఇలాంటి ఘటనే జరిగింది. ఇప్పుడు కాకినాడలో కూడా విద్యార్థులపై లాఠీ విరిగింది.

  ఇవీ చదవండి

  పోలీసులపై అండర్ వేర్లు నిరసన.

  ఎస్సై రాజేశ్వరి..పోలీస్ బాహుబలి..

  పోటోషూట్లలోనే జాన్వికి కోట్లు.. లేటెస్ట్ షూట్లో పిచ్చెక్కించింది.

  తిరుమల నామాల పార్కులో కోడె నాగు..