ఆమెకు మగక్యాబరే డాన్సర్లంటే పిచ్చి ..

  0
  3335

  అలనాటి కామెడీ హీరో నరేష్ , సంసారంలో బండారం బట్టబయలై ఇపుడు దానిలో రహస్యాలు బయటకొస్తున్నాయి. చెప్పను , చెప్పను అంటూనే నరేష్ తన భార్య రమ్య రఘుపతి కామ పిశాచి అని చెబుతున్నాడు. ఆమెకు మగ క్యాబరే డాన్సర్లంటే చాలా ఇష్టమని చెప్పాడు. బొంబాయికి వెళ్లి , మగ క్యాబరే డాన్సర్లను ఇంటికి తెచ్చుకుంటుందని చెప్పాడు. అక్కడ క్లబ్బుల్లో మగ క్యాబరే డాన్సర్లతో జల్సా చేస్తుందన్నాడు. ఆమెకు పర్సనల్ గా ఒక కారు డ్రైవర్ ఉండేవాడని , అతడితో ఊటీలో గడుపుతుందని అన్నాడు. ఒక సారి తానుఅడిగితే , అతడే ఊటీలో తనగదిలోకి వచ్చాడని చెప్పింది.

  అతడి అండర్ వేర్లు కూడా , ఆమె రూమ్ లో ఉన్నాయన్నారు. అదేంటని అడిగితే , కారులో పోయేప్పుడు , తన వేళ్ళు అతడి వీపుకు తగిలాయని , దానితో అతడిలో కోరికలు రేగాయని తనతో చెప్పాడని , తన భార్యే తనకు చెప్పిందంటే , ఆమె క్యారెక్టర్ అర్ధం చేసుకోండని అన్నాడు. తన భార్య , రమ్య రఘుపతి పచ్చి తాగుబోతని కూడా చెప్పాడు. ఆమెతో తానూ నరకం అనుభవించానని , మనశాంతి , పరువు రెండూ పోయాయని చెప్పాడు.

  ఇదిలా ఉండగా నటి పవిత్ర , తనతో సహజీవనం చేస్తూ , నరేష్ తో సరసాలు , సహజీవనం ఏమిటని , సుచేంద్ర ప్రసాద్ అన్నాడు,.ఆమె పెద్ద మోసగత్తె అని చెప్పాడు. మొత్తానికి , నరేష్ సంసారంలో గబ్బు అంటా వీధిన పది కుళ్ళి కంపుకొడుతుంది. అయినా, భార్య భర్తలిద్దరూ నీచమైన ఆరోపణలు చేసుకుంటున్నారు. ఇదిలా ఉంటే , నరేష్ , పవిత్రలిద్దరూ తమ అక్రమసంబంధాలకు , ప్రజల మద్దతు కావాలని పబ్లిక్ గా కోరడమే ఈ ఎపిసోడ్ లో హైలైట్..

  ఇవి కూడా చదవండి..

  మె పిలిచింది. ఉన్నవన్నీ వలిచేసింది.చివరకు.?

  రాజమండ్రి కేటుగాడు.వలవేస్తే చిక్కాల్సిందే..

  మొక్కుతీర్చడంలో వీళ్లభక్తి చూసి ఏడుకొండలవాడే ఆలోచనలో పడిఉంటాడు..

  సిగ్గువిడిచిన తారలలో ఉర్ఫీజవేద్ ఒకటి.. ఇప్పుడిది లేటెస్ట్ రోడ్ షో.. చూసేయండి.