నా కూతురు పబ్ కెళ్ళింది.. డ్రగ్స్ తో సంబంధం లేదు..

  0
  1677

  నిహారిక పబ్ కి వెళ్లింది.. కానీ..!! నాగబాబు స్పందన వినండి..
  పబ్‌లో డ్రగ్స్ ఘటనకు సంబంధించి తన కుమార్తె నిహారికకు ఎలాంటి సంబంధం లేదని నాగబాబు స్పష్టం చేశారు. దయచేసి అవాస్తవాలు ప్రచారం చేయవద్దని ఆయన ఓ వీడియో విడుదల చేశారు. ‘‘గతరాత్రి రాడిసన్‌ బ్లూ పబ్‌లో జరిగిన సంఘటనపై నేను స్పందించటానికి కారణం నా కూతురు నిహారిక ఆ సమయానికి అక్కడ ఉండటమే.

  నా కూతురు పబ్ కెళ్ళింది.. డ్రగ్స్ తో సంబంధం లేదు.. నాగబాబు వాదన ఏమిటో వినండి..

  ==============================///

  పబ్బు టైమింగ్స్‌ పరిమితికి మించి నడపటం వల్లపోలీసులు చర్యలు తీసుకున్నారు. నిహారికకు సంబంధించినంత వరకూ అంతా క్లియర్‌. పోలీసులు ఇచ్చిన సమాచారం మేరకు ఎలాంటి తప్పు లేదని చెప్పారు. సోషల్‌, మెయిన్‌స్ట్రీమ్‌ మీడియాలో ఎలాంటి ఊహాగానాలకు తావు ఇవ్వకూడదని నేను మీ ముందుకు వచ్చాను. దయచేసి అవాస్తవాలు ప్రచారం చేయొద్దని విజ్ఞప్తి చేస్తున్నా’’అని వివరించారు

  ఇవీ చదవండి… 

  అందమైన ఒంటె రెండు కోట్లు గెలిచింది..

  నాగచైతన్యను మరోసారి బాధపెట్టిన సమంత..!

  చీకేసిన మామిడిముట్టి లాంటి తలకి మళ్లీ హెయిర్ స్టైలిస్టు కావాలా..?

  సోనూ సూద్, గౌతమ్ రెడ్డి ఎంత ఫ్రెండ్లీగా మాట్లాడుకుంటన్నారో.