జునాఘడ్ ఆకాశంలో ఏలియన్స్ సందడి.. ?

    0
    850

    ఇవేమిటి..? గుజరాత్ లోని జునాఘడ్ లో రాత్రి సమయంలో చాలా సేపు ఆకాశంలో చక్కర్లు కొట్టాయి.. స్థానికులంతా ఇళ్లలో నుంచి బయటకు వచ్చేశారు.. అవి కనుమరుగయ్యేవరకు ఈ వింత చూశారు.. ఇది గ్రహాంతరవాసుల సంచారమని భావించారు. బాణాసంచా అయితే కాసేపెటీకి మటుమాయం కావాలి.. లేదా మరేదైనా హీలియం బెలూన్ కాంతులైతే స్థానికంగా తెలియాలి.. పోలీసులు కూడా జనం హడావుడి చూడలేక టౌన్ అంటా కలియతిరిగారు. కానీ క్లూ దొరకలేదు. చివరకు దాదాపు 10 నిముషాలు అటూఇటూ చక్కర్లు కొట్టిన ఈ మిస్టరీ వెలుగులు సడెన్ గా మాయం అయ్యాయి. విదేశాలలో అయితే ఏలియన్స్ హడావుడి ఎక్కువ.. మన దేశంలో ఎప్పుడోకానీ ఇలాంటి దృశ్యాలు కనపడవు.. ఇప్పుడిది హాట్ టాపిక్ అయింది.. .. వీడియో చూడండి..

    ఇవీ చదవండి..

    లా చదివిన ఆమె.. లారీ డ్రైవర్ ఎందుకయింది..?

    వుహాన్ ప్రయోగశాలలో రహస్య గదిలో గబ్బిలాలు.

    అందాల రాసి రాశీఖ‌న్నా ఓ సైకో అట‌..

    కొత్త కోడలుకి .అత్తగారింటి నోట్ల కట్టలతో స్వాగతం.మెట్టుమెట్టుకి ఒక నోట్ల కట్ట .. చూడండి. తమాషా..