వీడు , అసలు ఎంపీ యేనా ..? ఇంత దౌర్జన్యమా..??

  0
  176

  పార్లమెట్ సభ్యుడు అనే వాడు ఎలాంటివాడైనా కనీసం ఆ పదవికైనా గౌరవం ఇవ్వాలి.. స్వతహాగా వెధవ లక్షణాలున్నా , పదవి పెద్దదికాబట్టి సహనంతో ఉండాలి.. ఇక్కడ చూడండి .. భూషణ్ శరన్ సింగ్ అనే బిజెపి ఎంపీ ఒక బాలుడుని స్టేజిమీదే అకారణంగా ఎలా కొడుతున్నాడో ..? ఆ ఎంపీ ఉత్తరప్రదేశ్ కు చెందిన వాడు. నేషనల్ రెజిలింగ్ అసోసియేషన్ అధ్యక్షుడు కూడా .. రాంచి లో జరిగిన నేషనల్ రెజిలింగ్ ఛాంపియన్ పోటీలకు ముఖ్య అతిధిగా వచ్చాడు. 16 ఏళ్ళ లోపు బాలురు ఈ పోటీలలో పాల్గొంటున్నారు. ఒక బాలుడికి వయసు 16 ఏళ్లకు మించిందని పోటీకి రానివ్వలేదు. అయితే తనను తప్పుగా పోటీనుంచి తప్పించారని చెప్పుకునేందుకు , ఆ బాలుడు స్టేజీ ఎక్కి , ఎంపీకి చెప్పుకోబోతుండగా , సడెన్ గా ఆయన లేచి , ఆ బాలుడిని ఇలా కొట్టేశాడు..

   

  ఇవీ చదవండి

  పోలీసులపై అండర్ వేర్లు నిరసన.

  ఎస్సై రాజేశ్వరి..పోలీస్ బాహుబలి..

  పోటోషూట్లలోనే జాన్వికి కోట్లు.. లేటెస్ట్ షూట్లో పిచ్చెక్కించింది.

  తిరుమల నామాల పార్కులో కోడె నాగు.