ఏ బ్రాండ్ మద్యం తాగిందో ? ఇలా అయింది..

  0
  242

  ఓ నైట్ క్లబ్ లో మద్యం తాగిన 8ఏళ్ల అమ్మాయి విచిత్రంగా మారిపోయింది. ఆ అమ్మాయి అవయవాలన్నీ స్తంభించిపోయాయి. చేతులు, కాళ్లు, ముఖం కదలికలు లేకుండా ఆగిపోయాయి. ఒకరకంగా శరీరం అంతా బిగుసుకు పోయింది. 18ఏళ్ల మిల్లీ తాప్లిన్ పరిస్థితిని ఆమె తల్లి సోషల్ మీడియాలో పెట్టింది. ప్రస్తుతం ఆస్పత్రిలో ఉన్న ఆ యువతి, వేళ్లు వంకర్లు తిరిగిపోయి కదలిక ఆగిపోయింది. నడవలేదు, కూర్చోలేదు. మద్యం కాక్ టైల్ చేసి తాగిన తర్వాత ఆమెకు ఈ పరిస్థితి వచ్చిందని స్నేహితులు చెప్పారు. ఈ కాక్ టైల్ లో ఒకరకం మద్యంలో కలిపిన డ్రగ్ వల్ల ఆ యువతికి ఈ పరిస్థితి వచ్చింది. ఇంకెవరూ నైట్ క్లబ్బుల్లో ఇలా తాగి నరకం కొని తెచ్చుకోవద్దని ఆ యువతి తల్లి సోషల్ మీడియా ద్వారా నైట్ క్లబ్ లు పబ్ లకు వెళ్లే యువతకు విజ్ఞప్తి చేసింది.

  ఇవీ చదవండి..

  ఛీ.. ఛీ.. కొడుకుతో అలా చేస్తారా..?

  అక్కడనుంచి తెస్తే ఒక ఐ ఫోన్ -12 ప్రో మీద లాభమెంతో తెలుసా..?

  అడ్వాన్స్ గా ముద్దిచ్చి పో అంటూ ఓ టీచ‌ర్.

  నగ్మాకు 47 ఏళ్ళొచ్చినా పెళ్లెందుకు కాలేదో కారణం తెలుసా..?