ప్రియుడి మోజులో.. మూడేళ్ల కూతుర్ని..

  0
  849

  ప్రియుడి మోజులో వివాహ బంధాన్ని సైతం కాదనుకుని భర్తని వదిలేసింది ఓ మహిళ. మూడేళ్ల కూతురిని కూడా తనతో తీసుకెళ్లింది. ప్రియుడితో కలసి ఉంటున్న ఆ మహిళ.. ఉన్నట్టుండి కూతురు చనిపోయిందంటూ భర్తకి ఫోన్ చేసి చెప్పింది. భర్త, అతని కుటుంబ సభ్యులు వచ్చేలోగా అంత్యక్రియలు అయిపోయాయని చెప్పింది. అనుమానం వచ్చి పోలీసులకు సమాచారం ఇచ్చాడు భర్త. అక్రమ సంబంధంలో కూతురు అడ్డు ఎందుకని, ఆ చిన్నారిని తల్లే చంపేసిందని కంప్లయింట్ ఇచ్చారు. ఈ ఘటన విశాఖపట్నం మధురవాడలోని మారికవలస గ్రామంలో జరిగింది. ఘటనా స్థలికి చేరుకున్న పోలీసులు తల్లి వరలక్ష్మిని అదుపులోకి తీసుకుని స్టేషన్‌ కు తరలించారు.

  ఇవీ చదవండి..

  ఓ లేడీ డాక్టర్ ముస్లిం మహిళ చెవిలో..

  కరోనా టైమ్ లో లేడీ తహశీల్దార్ చిందులు..

  ఆన్ లైన్ క్లాసులో అర్థనగ్నంగా టీచర్..

  ఆనందయ్య మందు పేరుతో డూప్లికేట్ మందుని వేల రూపాయలకు ..