నడిచే థియేటర్.. ఇప్పుడు ఏపీకి వచ్చేసింది చూడండి.

    0
    791

    నడిచే థియేటర్..

    ఇప్పుడు ఏపీకి వచ్చేసింది చూడండి..

    సినిమా చూడాలంటే ఇకపై థియేటర్ కు వెళ్లాల్సిన ఆవాసం లేదు. ఎందుకంటే ఆ థియేటర్ కూడా మన ఇంటి పక్కకి రాబోతోంది. అవునండి.. ఇది నిజం.. చక్రాల థియేటర్లు ఇపుడు రాష్ట్రంలో మొదటి సారిగా అందుబాటులోకి వచ్చింది. మొబైల్ సినిమా ధియేటర్ పేరుతో పిలవబడే ఈ థియేటర్ తొలిసారిగా మన ఏపీలోనే అందుబాటులోకి రాబోతోంది. ఈ థియేటర్ ను ట్రక్కులో ఎక్కడినుంచి ఎక్కడికైనా తీసుకుని వెళ్ళచ్చు.

    ప్రస్తుతానికి రాజానగరం వద్ద నేషనల్ హైవే పక్కన హాబిటేట్ ఫుడ్ కోర్టు ప్రాంగణంలో ఈ ధియేటర్ ఏర్పాటు చేస్తున్నారు. అన్ని రకాల వాతావరణాల్లోనూ ఈ థియేటర్ లో సినిమా చూసేందుకు వీలుగా ఏర్పాట్లు చేస్తున్నారు. వెదర్ ప్రూఫ్, ఫైర్ ఫ్రూఫ్ పద్ధతుల్లో వేసిన టెంట్ లో గాలి నింపే టెక్నాలజీతో 120 సీట్ల కెపాసిటీతో ఈ ఏసీ ధియేటర్ ను రూపొందిస్తున్నారు.“పిక్చర్ డిజిటల్స్” సంస్ధ తొలిసారిగా ఏపీలో ఇటువంటి మొబైల్ ధియేటర్ ను ఏర్పాటు చేస్తోంది. తొలిసారిగా ఈ థియేటర్లో మెగాస్టార్ నటించిన ఆచార్య సినిమా ప్రదర్శించనున్నారు.

     

    ఇవీ చదవండి… 

    బుల్లెట్ బండెక్కి వచ్చింది పాప .. సూపర్..

    మెగా ఫ్యామిలీకి ఏమిటీ శాపం..నాగబాబుకు ఇక నోరెత్తలేని పరిస్థితి.

    ఎమ్మెల్యే మేకపాటి రెండో భార్య శాంతమ్మ మాటలు వెనుక అసలు కథేమిటో చూడండి.. ??

    ఆత్మకూరు నర్సు , ఒక ప్రియుడితో మరో ప్రియుడిని కారుతో ఢీకొట్టించి ఎలా చిక్కిందో చూడండి.