చీరకట్టి , గుర్రమెక్కి స్వారీచేసిన ఇల్లాలు..

  0
  369

  ఇదేదో ..సినిమాలో సీన్ కాదు.. ఆమె స్టంట్ మహిళకూడా కాదు.. ఆమె ఒక పల్లెటూళ్ళో ఇల్లాలు.. పేరు మోనాలిసా. గుర్రపు స్వారీ ఒక్కటేమి , లారీ , బైక్ , కారు , ట్రాక్టర్ , ఎద్దలబండి ఇలా అన్నివాహనాలు నడిపిస్తుంది.. ఆమె ఒరిస్సాలోని జాజిపూర్ జిల్లాలోని జాహర్ ఆమె స్వంత ఊరు.. తన భార్యలోని టాలెంట్ చూసిన భర్త , ఆమె పేరుతొ యూట్యూబ్ ఛానల్ పెట్టి , ఇలాంటి సాహసాలు చేయించి , పాపులర్ చేసాడు.. ఇప్పుడిదే వాళ్ళ జీవనాధారమైంది.. వీడియో చూడండి..

  ఇవీ చదవండి..

  ఓ లేడీ డాక్టర్ ముస్లిం మహిళ చెవిలో..

  కరోనా టైమ్ లో లేడీ తహశీల్దార్ చిందులు..

  ఆన్ లైన్ క్లాసులో అర్థనగ్నంగా టీచర్..

  ఆనందయ్య మందు పేరుతో డూప్లికేట్ మందుని వేల రూపాయలకు ..