మోడీ తల్లికి వందేళ్లు.. పాదపూజతో సేవ..

  0
  161

  నూరేళ్ళ తల్లి జీవితం ధన్యం.. కొడుకుని దేశ ప్రధానిగా చూసుకున్న ఆ తల్లి జీవితంలో అంతకంటే ఆనందమైన కలం మరొకటి ఉండదు.. నరేంద్రమోదీ తల్లికి నూరేళ్లు నిండాయి..

  ఈ సందర్భంగా , ప్రధాని మోడీ ఉదయాన్నే , తల్లి నివాసానికి చేరుకొని ఆమెకు పాదపూజ చేశారు.

  ఇక కొడుకుగా తనకు ఇంతకంటే మధురమైన క్షణం లేదన్నారు..

  తన తల్లి జీవితమే తనకు స్ఫూర్తిదాయకమని అన్నారు..

   

  ఇవి కూడా చదవండి..

  మె పిలిచింది. ఉన్నవన్నీ వలిచేసింది.చివరకు.?

  రాజమండ్రి కేటుగాడు.వలవేస్తే చిక్కాల్సిందే..

  మొక్కుతీర్చడంలో వీళ్లభక్తి చూసి ఏడుకొండలవాడే ఆలోచనలో పడిఉంటాడు..

  సిగ్గువిడిచిన తారలలో ఉర్ఫీజవేద్ ఒకటి.. ఇప్పుడిది లేటెస్ట్ రోడ్ షో.. చూసేయండి..