చూస్తావా.. వస్తావా.. ఎమ్మెల్యేకి ఆమె వీడియో కాల్ .

  0
  1401

  ఓ మహిళా ఎమ్మెల్యేకి వీడియో కాల్ చేసింది.. అర్ద నగ్నంగా తయారై అసభ్యంగా ప్రవర్తించింది.. తనకోసం రమ్మంటూ ఆహ్వానించింది.. అలా చాలా , చాలా చేసింది.. అంతకు ముందే చాలా మెస్సేజ్ లు పెట్టిందంటూ నీరజ్ అనే ఎమ్మెల్యే పోలీసులకు ఫిర్యాదు చేసాడు. తర్వాత తనకు నగ్నంగా వీడియో కాల్ చేసిన రికార్డింగ్ ను అడ్డంపెట్టుకొని తనను బ్లాక్ మెయిల్ చేసిందని , పెద్ద మొత్తంలో డబ్బులు అడిగిందని చెప్పాడు.. నీరజ్ మధ్యప్రదేశ్ లోని మహారాజ్ పూర్ కాంగ్రెస్ ఎమ్మెల్యేగా ఉన్నారు.. పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు.. అయితే ఆమె దగ్గరున్న రికార్డింగ్స్ ఏమిటో తేలినతరువాతే ఎమ్మెల్యే విషయంకూడా తెలిసే అవకాశం ఉంది..

  ఇవీ చదవండి..

  ఓ లేడీ డాక్టర్ ముస్లిం మహిళ చెవిలో..

  కరోనా టైమ్ లో లేడీ తహశీల్దార్ చిందులు..

  ఆన్ లైన్ క్లాసులో అర్థనగ్నంగా టీచర్..

  ఆనందయ్య మందు పేరుతో డూప్లికేట్ మందుని వేల రూపాయలకు ..