ట్రాలీ కింద చిక్కుకున్న కారులో వాళ్లేమయ్యారు.. ?

  0
  777

  ఇలాంటి ప్రమాదాలు చూస్తే , డ్రైవింగ్ అంటేనే భయపడే పరిస్థితి.. అయితే , ఇంత ఘోరమైన ప్రమాదంలో నుంచి , కారు డ్రైవ్ చేస్తున్న మహిళ పచ్చడి కావాల్సిందే.. గుర్తుపట్టలేని విధంగా శవమై ఉండాలి.. అయితే అలాంటిది ఏమీ జరగలేదు.. కారులోఉన్న మహిళ డ్రైవింగ్ సీట్లోనుంచి , డోర్ పగలకొట్టి బయటకు వచ్చేసి , బట్టలు దులుపుకుంది.. నిజం.. ఆమెను చూసి మృత్యువు భయపడి పారిపోయింది.. వాషింగ్టన్ లో జరిగిన ఈ ప్రమాదంలో , 18 చక్రాల ట్రాలీ ఒకటి , ముందు పోతున్న కారును ఢీ కొనింది.. దీంతో కారు మొత్తం ట్రాలీ చక్రాల కిందకు పోయింది.. నుజ్జు , నుజ్జు అయింది.. ఈ కారు డ్రైవింగ్ సీట్లో ఉన్న మహిళ బయటపడటమే విచిత్రం..

   

  ఇవీ చదవండి

  పోలీసులపై అండర్ వేర్లు నిరసన.

  ఎస్సై రాజేశ్వరి..పోలీస్ బాహుబలి..

  పోటోషూట్లలోనే జాన్వికి కోట్లు.. లేటెస్ట్ షూట్లో పిచ్చెక్కించింది.

  తిరుమల నామాల పార్కులో కోడె నాగు.