సైనికుడు బైక్ స్లిప్ అయి , లోయ చివర అంచులో ఎలా..

  0
  450

  అందమైన లోయల్లో , మృత్యువు కూడా పొంచివుంటుంది.. ఆదమరిస్తే కాటేస్తుంది.. ఇద్దరు మిలిటరీ జవాన్లు , బైకుల్లో , లోయలలో ఇరుకు రోడ్లపై పోతుండగా , ఒక బైక్ స్లిప్ అయింది.. దాదాపు 450 అడుగుల లోయ అది.. శ్రీనగర్ నుంచి కార్గిల్ కి పోతుండగా , జోజిల పాస్ వద్ద , కొండ లోయల్లో ప్రమాదకరమైన మలుపులుంటాయి.. అందమైన మంచు పర్వతాలు , లోయలు చూడాలని కళ్ళు తిప్పితే , మృత్యువు నోట్లో పడ్డట్టే.. రోడ్లుకూడా బురదమయంగా ఉంటాయి.. అలాంటి ప్రమాదకర రోడ్లో , ఒక సైనికుడు బైక్ స్లిప్ అయి , లోయ చివర అంచులో ఎలా నిలబడిందో చూడండి..

   

  ఇవీ చదవండి

  పోలీసులపై అండర్ వేర్లు నిరసన.

  ఎస్సై రాజేశ్వరి..పోలీస్ బాహుబలి..

  పోటోషూట్లలోనే జాన్వికి కోట్లు.. లేటెస్ట్ షూట్లో పిచ్చెక్కించింది.

  తిరుమల నామాల పార్కులో కోడె నాగు.