మాస్క్ గోచీగా పెట్టుకుంటే ఎలా ఉంటుంది ..?

  0
  221

  మూతికి కట్టుకునే మాస్క్ గోచీగా పెట్టుకుంటే ఎలా ఉంటుంది ..? వేరే చెప్పాలా.. ? ఇదిగో ఈ మంత్రి చేసిన పనికూడా అలాంటిదే.. నోటికి పెట్టుకోవలసిన మాస్కును కాలి బొటన వెలికి తగిలించుకున్నాడు. వీళ్ళు కరోనా నివారణకు జాగ్రత్తల గురించి ప్రజలకు ఉపన్యాసాలు దంచుతారు.. ఉత్తరాఖండ్ లో ఒక బిజెపి నేత ఇంట్లో ముగ్గురు మంత్రులు సమావేశమయ్యారు. అందులో మంత్రి స్వామి యతీశ్వరానంద్ ఇలా మాస్కును కాలి బొటనవేలికి వేలాడేసుకున్నాడు.. సమావేశంలో ఉన్న మిగిలిన మంత్రులకు కూడా మాస్కులు లేవు.. అదీ సంగతి.. ఇదీ మంత్రులు ప్రజలకిచ్చే సందేశం..

  ఇవీ చదవండి..

  చావులోనూ బావను వెదుక్కుంటూ వెళ్ళిపోయింది..

  ఇదేం పని , శవం ముందు డాన్స్ ఏమిటి..?

  హిజ్రాలకు వ్యాక్సినేషన్లో ప్రాధాన్యత..?

  పాలు పొంగించే కార్యక్రమానికి ముందురోజు రాత్రి ఒక ముఖ్యమైన పని చేయాలి.