పక్కసీట్లో ప్రయాణీకుడిని చితగ్గొట్టిన మైక్ టైసన్..

  0
  388

  విమానంలో తన పక్కనే కూర్చున్న ప్రయాణికుడిని చితగ్గొట్టి మైక్ టైసన్ మళ్లీ వార్తల్లోకెక్కాడు. మైక్ టైసన్ కోపం , అసహనం , ఉన్మాదం అందరికీ తెలిసిందే. మైక్ టైసన్ ప్రపంచ ఛాంపియన్ అయినప్పటికీ , అతడికి ఉన్మాదం కూడా ఉంది. తన సహచర ప్రయాణికుడు , విమానంలో టైసన్ సీట్ పక్కనే కూర్చున్నాడు. అతడు మైక్ టైసన్ కి వీరాభిమాని. తన ఆరాధ్య బాక్సర్ , తన పక్కనే కూర్చున్నాడన్న ఆనందంలో , ఆ ప్రయాణీకుడు మైక్ టైసన్ చెవిలో , నోరుపెట్టి పదే , పదే మాట్లాడుతున్నాడు. దీంతో విసిగిపోయిన మైక్ టైసన్ , అతడిని చితక్కొట్టాడు. పాపం , ఆ ప్రయాణీకుడికి ముఖం పచ్చడైపోయింది దీంతో హాస్పిటల్ లో చికిత్స పొందుతున్నాడు .

  శాన్ఫ్రాన్సిస్కో నుంచి ఫ్లోరిడా పోతున్న విమానంలో ఈ సంఘటన జరిగింది . పదేపదే తనతో మాట్లాడుతూ, తనను విసిగించే ప్రయత్నం చేశాడని కొట్టడంతో నోరు పెట్టి మాట్లాడుతూ విసిగించాడని , దీంతో సహనం కోల్పోయి ఇలా కొట్టానని అన్నారు. మైక్ టైసన్ ,ఇలా తన దగ్గరకు వచ్చే వాళ్ళని ఏదైనా సమావేశాల్లో వేదికల మీద ఉన్నప్పుడు తన పక్కన ఉన్న వాళ్ళని, తనతో మాట్లాడే వాళ్ళని కొట్టడం కొత్తేమీ కాదు . ప్రపంచ బాక్సింగ్ ఛాంపియన్ మైక్ టైసన్ 58 ఈవెంట్ లో పాల్గొంటే వాటిలో 52 వాటిలో ప్రపంచ విజేతగా నిలిచాడు. అయినప్పటికీ మానసికంగా అతడు ఒక ఉన్మాది . ఎవరిని ఎప్పుడు ఎలా కొడతాడో తెలియనంత మూర్ఖుడు . ఇప్పుడు తాజా సంఘటన ఇందుకు దానికి నిదర్శనం.

   

  ఇవీ చదవండి… 

  బుల్లెట్ బండెక్కి వచ్చింది పాప .. సూపర్..

  మెగా ఫ్యామిలీకి ఏమిటీ శాపం..నాగబాబుకు ఇక నోరెత్తలేని పరిస్థితి.

  ఎమ్మెల్యే మేకపాటి రెండో భార్య శాంతమ్మ మాటలు వెనుక అసలు కథేమిటో చూడండి.. ??

  ఆత్మకూరు నర్సు , ఒక ప్రియుడితో మరో ప్రియుడిని కారుతో ఢీకొట్టించి ఎలా చిక్కిందో చూడండి.