మందు కొట్టి డ్యాన్స్ వేయడంలో కూడా ఆ మిలిటరీ జవాన్ కి ఎంతో క్రమశిక్షణ . తన స్నేహితుడి పెళ్లి ఊరేగింపులో ఈ జవాన్ ఎంత తమాషాగా డాన్స్ చేసాడో చూడండి . ఇప్పుడు ఈ వీడియో వైరల్ అవుతోంది . ఇది ఇప్పుడు ఇంటర్నెట్ సెన్సేషన్ అయింది.
ఐపీఎస్ అధికారి దీపన్స్ కాబ్రా , ఈ వీడియోను పోస్ట్ చేశాడు . స్నేహితుడు పెళ్ళిలో కూడా క్రమశిక్షణను తప్పలేదని , స్నేహితుడు ఊరేగింపు లో, మందు కొట్టినా , అతడు ఒక క్రమశిక్షణతో ఉన్నాడని చెప్పాడు. మిలిటరీ అధికారులు కూడా దీన్ని ప్రశంసిస్తూ పోస్టింగ్ లు పెడుతున్నారు.
ट्रेनिंग खत्म होते ही दोस्त की बारात में पहुंचा जवान. 😅 pic.twitter.com/Vh7BqQokaZ
— Dipanshu Kabra (@ipskabra) April 21, 2022