మెడికల్ షాప్ ఓనర్ తో అక్రమ సంబంధం..

  0
  1627

  మెడికల్ షాప్ కి వెళ్తే ఎవరైనా ఏం చేస్తారు. కావాల్సిన మందులు తీసుకుని వచ్చేస్తారు. కానీ ఆమె మాత్రం ఆ షాప్ ఓనర్ తో మాట కలిపింది. క్రమంగా అతడ్ని ముగ్గులోకి దింపింది, అక్రమ సంబంధం పెట్టుకుంది. అంతే కాదు.. చివరికి అతడి మరణానికి కూడా కారణం అయింది.
  ఈ మెడికల్ ఇల్లీగల్ కేస్ పశ్చిమ బెంగాల్ లోని నార్త్ 24 పరగణాల జిల్లాలోని అశోకెన్ నగరం వెలుగు చూసింది. శ్రీ కృష్ణాపూర్ ప్రాంతానికి చెందిన మిలాన్ కు ఓ మెడికల్ షాప్ ఉన్నది. కహార్ అనే వ్యక్తి భార్య మెడికల్ షాపు ఓనర్ మిలాన్ తో అక్రమ సంబంధం ఏర్పరచుకుంది. గత కొన్ని నెలలుగా ఈ వ్యవహారం నడుస్తోంది.
  కొన్నాళ్లకు ఈ విషయం తెలుసుకున్న కహార్, తన భార్య జోలికి రావొద్దంటూ భర్త మెడికల్ షాప్ ఓనర్ ను మందలించాడు. అయినా మిలాన్ వినకపోవడంతో అతడ్ని చంపేశారు. మిలాన్ ఇంటికి వెళ్లి కత్తితో పొడిచాడు కహార్. స్థానికులు ఆస్పత్రికి తీసుకెళ్లేలోపు మిలాన్ చనిపోయాడు. కహార్ ను పోలీసులు అరెస్ట్ చేశారు.

  ఇవీ చదవండి..

  ఛీ.. ఛీ.. కొడుకుతో అలా చేస్తారా..?

  అక్కడనుంచి తెస్తే ఒక ఐ ఫోన్ -12 ప్రో మీద లాభమెంతో తెలుసా..?

  అడ్వాన్స్ గా ముద్దిచ్చి పో అంటూ ఓ టీచ‌ర్.

  నగ్మాకు 47 ఏళ్ళొచ్చినా పెళ్లెందుకు కాలేదో కారణం తెలుసా..?