వానయినా పెళ్లి ఊరేగింపు ఆగదు కదా..

  0
  19

  వరదయినా, వానయినా పెళ్లి ఊరేగింపు ఆగదు కదా.. అందుకని పెళ్లికొడుకు తొడల పై వరకు పంచె ఎగ్గట్టి, పూలమాలలు మెడలో వేసుకుని, కళ్లకు అద్దాలు పెట్టి, తలగుడ్డ చుట్టుకుని నడుములోతు నీళ్లలో ఇలా ఊరేగుతున్నాడు. ఒడిశాలో ఈ వరదనీటిలో ఊరేగింపు జరిగింది.

  ఇవీ చదవండి..

  ఓ లేడీ డాక్టర్ ముస్లిం మహిళ చెవిలో..

  కరోనా టైమ్ లో లేడీ తహశీల్దార్ చిందులు..

  ఆన్ లైన్ క్లాసులో అర్థనగ్నంగా టీచర్..

  ఆనందయ్య మందు పేరుతో డూప్లికేట్ మందుని వేల రూపాయలకు ..