వ్యాన్ ఎక్కించారు..ఐసోలేషన్ కేంద్రాలకు తరలించారు.

  0
  26

  పెద్దపల్లిలో కర్ఫ్యూ నిబంధనలు ఉల్లంఘించిన కొంతమందిని పోలీసులు వ్యాన్ ఎక్కించారు. అటునుంచి అటే వారిని ఐసోలేషన్ కేంద్రాలకు తరలించారు. తెలంగాణలో కర్ఫ్యూని కఠినంగా అమలు చేస్తున్నారు. ఉదయం 6గంటలనుంచి 10గంటల వరకు మాత్రమే కర్ఫ్యూ నిబంధనలను సడలించారు. మిగతా సమయంలో ఎవరైనా రోడ్లపైకి వస్తే వారిపై కఠిన చర్యలు తీసుకుంటున్నారు.

  ఇవీ చదవండి..

  ఓ లేడీ డాక్టర్ ముస్లిం మహిళ చెవిలో..

  కరోనా టైమ్ లో లేడీ తహశీల్దార్ చిందులు..

  ఆన్ లైన్ క్లాసులో అర్థనగ్నంగా టీచర్..

  ఆనందయ్య మందు పేరుతో డూప్లికేట్ మందుని వేల రూపాయలకు ..