మాజీ మంత్రి బషీర్ , ఆరో పెళ్ళికి సిద్దమయ్యాడు.

  0
  38

  ఉత్తరప్రదేశ్ మాజీ మంత్రి చౌదరి బషీర్ , ఆరో పెళ్ళికి సిద్దమయ్యాడు.. మూడో భార్య నగ్మా ఈ మేరకు పోలీసులకు ఫిర్యాదు చేసింది. గతంలో ఐదు పెళ్లిళ్లు చేసుకున్న బషీర్ ఇప్పటికి ముగ్గురు భార్యలకు తలాక్ చెప్పి విడాకులిచ్చేశాడు. తనకు కూడా ఇటీవల తలాక్ చెప్పి , షాయిస్తా అనే మహిళను ఆరో పెళ్లిచేసుకునేందుకు సిద్దమవుతున్నాడని ఆరోపించింది. దీన్ని వ్యతిరేకించినందుకు , అత్తా ,ఆడబిడ్డలు తనను ఇంటినుంచి బయటకు గెంటేశారని చెప్పింది. గత నెల 23 న తనను తీవ్రంగా హింసించి , తలాక్ చెప్పేసి , ఇంటినుంచి గెంటేసాడని తెలిపింది. ఇద్దరు బిడ్డలతో తాను రోడ్డున పడ్డానని ఆవేదన వ్యక్తంచేసింది. బీఎస్పీ ప్రనుత్వంలో మంత్రిగా ఉన్న , బషీర్ తర్వాత సమాజ్ వాది పార్టీలో చేరారు. బషీర్ పై మంటోలా స్టేషన్లో కేసు నమోదుచేశారు..

  ఇవీ చదవండి..

  ఛీ.. ఛీ.. కొడుకుతో అలా చేస్తారా..?

  అక్కడనుంచి తెస్తే ఒక ఐ ఫోన్ -12 ప్రో మీద లాభమెంతో తెలుసా..?

  అడ్వాన్స్ గా ముద్దిచ్చి పో అంటూ ఓ టీచ‌ర్.

  నగ్మాకు 47 ఏళ్ళొచ్చినా పెళ్లెందుకు కాలేదో కారణం తెలుసా..?