ఇలాంటివాళ్ళు ఇందుకే పుడతారు..

  0
  74

  సాహసాలు చేసేందుకే కొంతమంది పుడతారు.. అలాంటివాళ్లలో మైక్ ఒకరు.. భూమికి 21, 400 అడుగుల ఎత్తులో రెండు హాట్ ఎయిర్ బెలూన్ల మధ్య కమ్మి పై నడవడమంటే.. తలచుకుంటేనే వళ్ళుజలదరిస్తుంది.. ..అలాంటి అద్భుతమైన ఫీట్ ని చాలా సునాయాసంగా చేసాడు.. రెండో దఫా అదే ఫీట్ ని , కళ్ళకు గంతలు కట్టుకొని కూడా చేసాడు.. అందుకే , మైక్ సాహసవీరుడు.. గతంలో మైక్ సాహసాన్ని ఇంతవరకు ఎవరూ బ్రేక్ చేయలేదట.. వీడియో చూడండి..

  ఇవీ చదవండి..

  రేపిస్టులను పట్టడంలో ఆ కుక్క దిట్ట..

  ఇద్దరమ్మాయిల సహజీవనానికి అనుమతిఇస్తూ..

  తాతలని అనుకోవద్దు.. మేమూ మన్మదులమే..

  పెళ్లైన తర్వాత హాట్ హాట్ గా తయారైన కాజల్ అగర్వాల్