రోటీలపై ఉమ్మేస్తున్న ఉన్మాది అరెస్ట్..

  0
  1801

  ఒక పెళ్లి విందులో రోటీలు చేస్తూ, ప్రతి రోటీపై ఉమ్మి వేస్తున్న కుక్ ను అరెస్ట్ చేశారు. మీరట్ లో ఇటీవల రాత్రి జరిగిన ఈ దారుణం సోషల్ మీడియాతో వెలుగులోకి వచ్చింది. దీంతో మీరట్ పోలీసులు, ఆఘమేఘాలమీద స్పందించి ఆ ఉన్మాది వంటగాడ్ని అరెస్ట్ చేశారు. అతని సహాయకుడిని కూడా జైలులో పెట్టారు.

  తందూరీ రోటీలు తయారు చేస్తూ ప్రతి రోటీమీద ఉమ్మి వేస్తూ పక్కనపెడుతున్నాడు. ఇది చూసిన పెళ్లికొచ్చిన ఓ అతిథి దీన్ని రహస్యంగా వీడియో చిత్రీకరించాడు. ఆ తర్వాత దీన్ని తన ట్విట్టర్ అకౌంట్ లో పోస్ట్ చేయడంతో పర్తాపూర్ స్టేషన్ ఎస్సై గాలింపు ప్రారంభించాడు.

  https://twitter.com/shankyvermapspl/status/1362811970672414721?s=20

  ఈ లోగా మీరట్ ఎస్పీ కూడా ఈ సంఘటనపై తీవ్రమైన ఆగ్రహం వ్యక్తం చేశాడు. పోలీసులు గాలించి నౌషద్ అలియాస్ సోహిద్ అనే ఈ కుక్ ను అరెస్ట్ చేశారు. నౌషద్, కరోనా వైరస్ వ్యాప్తికి ఇలా చేస్తున్నాడంటూ హిందూ జాగరణ మంచ్, మీరట్ చీఫ్ సచిన్ శిరోహిత్ ఆరోపించారు. ఇలాంటి వ్యక్తులను కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు.

  ఇవి కూడా చదవండి:

  మగతనం నచ్చలేదు.. నేను ఆడదానినే..

  బట్టల మధ్య , అద్దం ఉన్న అల్మరాలో డబ్బులు ఎందుకు పెట్టకూడదు.?

  ఆ జల ప్రళయాన్ని చేపలు ఎలా పసిగట్టాయి..?