కృష్ణ గారి వీర డ్రైవింగ్ గాథ… మద్యం మత్తులో

    0
    642

    కృష్ణ గారి వీర డ్రైవింగ్ గాథ… మద్యం మత్తులో..ఇప్పుడీ ట్యాగ్ సోషల్ మీడియా సెన్సేషన్. సైబరాబాద్ పోలీసు , ఓ తాగుబోతు బైక్ డ్రైవింగ్ వీడియోను , బ్రహ్మానందం ఫీలింగ్స్ తో కృష్ణ గారి వీర డ్రైవింగ్ గాథ… మద్యం మత్తులో .. అని ట్యాగ్ చేసింది.. అసలే మందు కొట్టిఉన్నాడు. తలకు పెట్టుకోవలసిన హెల్మెట్ , హ్యాండిల్ కి తగిలించాడు. మత్తులో బైక్ ఎక్కి పడి , లేచి , మళ్ళీ పడి , రోడ్డులో నాగిని డాన్స్ లాగా బైక్ తోలాడు..చేవెళ్ల ఇబ్రహీంపల్లి గేట్ వద్ద జరిగిందీ సంఘటన.. మందు తాగి , వాహనం నడపొద్దు. దీన్ని చూసి బుద్ది తెచ్చుకోండి.. ,

    ఇవీ చదవండి..

    చావులోనూ బావను వెదుక్కుంటూ వెళ్ళిపోయింది..

    ఇదేం పని , శవం ముందు డాన్స్ ఏమిటి..?

    హిజ్రాలకు వ్యాక్సినేషన్లో ప్రాధాన్యత..?

    పాలు పొంగించే కార్యక్రమానికి ముందురోజు రాత్రి ఒక ముఖ్యమైన పని చేయాలి.